L
iLyricsLab Movie Songs
Poster for Romantic

If You Are Mad మాడ్

Movie: Romantic

Singer: Aswin,Yazin Nizar

Lyricist: Bhaskarabhatla Ravi Kumar

Advertisement

Remove Ads

Telugu

ఎం మాయో చేసావో ఏదేదో అయిపోయా చూస్తూనే చూస్తూనే మైకంలో వెరీ పడి పోయా

కను రెప్పలా చప్పుడు వింటే ఎద చప్పుడు ఆగింది అల్లాడి పోతుందే ప్రాణం

ఎం మాయో చేసావో ఏదేదో అయిపోయా

ఈఫ్ యు అర్ మాడ్ ఐయామ్ యువర్ డాడ్ ఈఫ్ యు అర్ మాడ్ ఐయామ్ యువర్ డాడ్

పెదవుల్లో తియ్యదనం ముద్దులలో పొందగలం కోరికలో ఉన్న బలం కౌగిలిలో లోనే చూడగలం

ఒకరోజు ఆపగలం రెండ్రోజులు ఆపగలం వయసు అడిగితే వెచ్చదనం ఎవరైనా ఎం చేయగలం

ఈఫ్ యు అర్ మాడ్ ఐయామ్ యువర్ డాడ్ ఈఫ్ యు అర్ మాడ్ ఐయామ్ యువర్ డాడ్

ఈ పరువం పూల రథం నువ్వే నా ఊతపదం నువ్వెవరావు నేనెవరం ఒకరికి ఒకరం హస్తగతం

తహ తహలా నిప్పు కణం వదలదులే ఒక్క క్షణం మండించుట గాలి గుణం తనకు అసలు ఉండదు జాలి గుణం

ఈఫ్ యు అర్ మాడ్ ఐయామ్ యువర్ డాడ్ ఈఫ్ యు అర్ మాడ్ ఐయామ్ యువర్ డాడ్

English

Em mayo chesavo Ededo ayipoya Chusthune chusthune Mikamlo very padi poya

Kanu reppala chappudu vinte Edha chappudu agindi Aalladi pothunde praanam

Em mayo chesavo Ededo ayipoya

If you are mad i’m your dad If you are mad i’m your dad

Pedavullo thiyyadanam Muddulalo pondgalam Korikalo unna balam Kougililo lone chudagalam

Okaroju apagalam Rendrojulu apagalam Vayasu adigithe vechadanam Evaraina em cheyagalam

If you are mad i’m your dad If you are mad i’m your dad

E paruvam poola ratham Nuvve naa uthapadam Nuvvevaravu nenevaram Okariki okaram hasthagatam

Jaha tahala nippu kanam Vadaladule okka kshanam Mandinchuta gaali gunam Thanaku asalu undadhu jaali gunam

If you are mad i’m your dad If you are mad i’m your dad

Advertisement

Remove Ads