L
iLyricsLab Movie Songs
Poster for Romantic

What Do You Want వాంట్

Movie: Romantic

Singer: Mangli(Sathyavathi),Krishna

Lyricist: Bhaskarabhatla Ravi Kumar

Advertisement

Remove Ads

Telugu

ఇన్ లౌడొంకో క్లారిటీ నహి హే హమ్ లాడికియోంకో క్యా చాహియే మాలూం నహి హే

హే బాబు వాట్ డూ యు వాంట్ హే ఎక్కడికెళ్తే అక్కడికొస్తావ్ రాసుకు పూసుకు తిరిగేస్తుంటావ్ కల్లోక్కూడా వచ్చేస్తావ్ నీ యయ్య వాట్ డూ యు వాంట్ హే వాట్ డూ యు వాంట్

హే నాకు తెలుసు అందంగుంట అయితే మాత్రం నీకేంటంట తెల్లారితే ముందుంటావ్ నీ యబ్బ వాట్ డూ యు వాంట్ హే వాట్ డూ యు వాంట్

నీ చూపులే నా వీపుని ఆలా టచ్ చేస్తూ గుచేస్తున్నాయే నీ ఊపిరి నా గుండెల్లో దాడే పెంచేస్తూ తగ్గిస్తున్నదే

ఏంటసలు మ్యాటరు ఓయ్ ఓయ్ ఓయ్ దాటుతాంది మీటరు ఓయ్ ఓయ్ ఓయ్ ఏంటసలు మ్యాటరు దాటుతాంది మీటరు

ఎం ఎరగనట్టు తెలియనట్టు మండిస్తావే హీటరు

కళ్ళు కాళ్ళు కలిసుపేస్తున్నావ్ చూపుల్తోటె నువ్ లేస్తున్నావ్ కిదర్ సె తు అయ్యారే లావుండా వాట్ డూ యు వాంట్ హే వాట్ డూ యు వాంట్

లాక్కోలేక పీక్కోలేక తెగ చస్తుందే ప్రాణం నిన్ను చూసి ఏం చెయ్యాలో చెప్పొచ్చుగా ఆలా మింగేసేలా చూస్తసావు రాకాసి

చాలు చాలు తగ్గారో ఓయ్ ఓయ్ ఓయ్ దింపామకు ముగ్గులో ఓయ్ ఓయ్ ఓయ్ చాలు చాలు తగ్గారో దింపామకు ముగ్గులో ఎం తెలవానట్టు తోసినవే అందం అనే అగ్గిలో

ఎక్కడో ఎక్కడో చెయ్యిస్తున్నావ్ ఎప్పటికప్పుడు ట్రై చేస్తున్నావ్ రాతిరిదింకా దిగలేదేంట్రా పాగల్ వాట్ డూ యు వాంట్ హే వాట్ డూ యు వాంట్

హే ఎక్కడికెళ్తే అక్కడికొస్తావ్ రాసుకు పూసుకు తిరిగేస్తుంటావ్ కల్లోక్కూడా వచ్చేస్తావ్ నీ యయ్య వాట్ డూ యు వాంట్ హే వాట్ డూ యు వాంట్

హే నాకు తెలుసు అందంగుంట అయితే మాత్రం నీకేంటంట తెల్లారితే ముందుంటావ్ నీ యబ్బ వాట్ డూ యు వాంట్ హే వాట్ డూ యు వాంట్

English

In loudonkoo clarity nahi hai Hum ladikiyon koo kya chaahiye Maloom nahi hai

Heyy babu what do you want?

Heyy ekkadikelthe akkadikosthav Raasuku poosuku thirigesthuntav Kallokkooda vachhesthav nee yayya What do you want Heyy what do you want

Heyy naaku telusu andangunta Ayithe maatram neekentanta Tellaarithe mundhuntav nee yabba What do you want Heyy what do you want

Nee choopule naa veepune Ala touch chestu guchestunnaye Nee oopire naa gundello Dade penchestu thaggistunnade

Entasalu myataru oye oye oye Datuthandi meetaru oye oye oye Entasalu myataru datuthandi meetaru

Em eraganattu theliyanattu Mandisthave heetaru

Kallu kaallu kalispestunnav Choopulthote nuv lestunnav kidhar se thu aaya re launda What do you want Heyy what do you want

Lakkoleka peekkoleka Thega chastunde pranam ninnu choosi Yem cheyyalo cheppochuga Ala mingesela choostsavu raakasi

Chaalu chaalu thaggaro oye oye oye Dimpamaku muggulo oye oye oye Chalu chalu thaggaro dimpamaku muggulo

Em thelavanattu thosinave Andam ane aggilo

Ekkado ekkado cheyyestunnav Eppatikappudu try chestunnav Rathiridinka digaledentra paagal What do you whant Heyy what do you want

Hey yekkadikelthe akkadikosthav Rasuku poosuku thirigestuntav Kallokkoda vachesthav nee yayya What do you whant Heyy what do you want

Heyy naaku telusu andangunta Ayithe maatram neekentanta Tellaarithe mundhuntav nee yabba What do you want Heyy what do you want

Advertisement

Remove Ads