L
iLyricsLab Movie Songs
Poster for Rowdy Alludu

Prema Geema Thassadiyya ప్రేమ

Movie: Rowdy Alludu

Singer: K.S. Chitra,S.P.Balasubramanyam

Lyricist: Bhuvana Chandra

Advertisement

Remove Ads

Telugu

ప్రేమా గీమా తస్సాదియ్యా పక్కన పెట్టు
వన్ టూ త్రి ఫోర్ వయ్యారంగా పట్టేయ్ పట్టు

రాతిరంతా జాతరే ఇక నీ పని ఆకరే
జోరు జరా చూడు బుల్లెమ్మా

కు కు కు కు కు కు కు కు

ప్రేమా గీమా తస్సాదియ్యా పక్కన పెట్టు
వన్ టూ త్రి ఫోర్ వయ్యారంగా పట్టేయ్ పట్టు

ఏం పట్టు బాపురే అవునంటే కిరికిరే
కొల్లగొట్టిపోకు ఖజానా

కు కు కు కు కు కు కు కు

వహ్వా బేబీ వెథర్ బాగుందే ఏదో మూడు ముదిరిపోయిందే
అయ్యో రయ్యో వరస మారిందే అబ్బాయి గారి పొగరు నచ్చిందే

నాటో నీటో ఎంచుకుందామా ఫిఫ్టీ ఫిఫ్టీ పంచుకుందామా
ఇక ఓపలేను వదులు బుల్లోడా

ఐ లవ్ యు యు లవ్ మీ ఐ కిస్ యు యు కిస్ మీ

ప్రేమా గీమా తస్సాదియ్యా పక్కన పెట్టు
వన్ టూ త్రి ఫోర్ వయ్యారంగా పట్టేయ్ పట్టు

రాతిరంతా జాతరే ఇక నీ పని ఆకరే
జోరు జరా చూడు బుల్లెమ్మా

కు కు కు కు

అంతో ఇంతో దూరముండలా అమ్మ నాన్న సిగ్నల్ ఇవ్వాలా
ఎంతో కొంత లాభముండాలే కొద్దో గొప్పో చిత్తగించాలె

అరెరే డేట్ టైం ఫిక్స్ చేయమంట
అపుడు మనకే రిస్క్ లేదంట
అరె బాత్ నహి సాత్ చలోనా చలో చలో

ఐ లవ్ యు యు లవ్ మీ ఐ కిస్ యు యు కిస్ మీ

ప్రేమా గీమా తస్సాదియ్యా పక్కన పెట్టు
వన్ టూ త్రి ఫోర్ వయ్యారంగా పట్టేయ్ పట్టు

రాతిరంతా జాతరే ఇక నీ పని ఆఖరి
జోరు జరా చూడు బుల్లెమ్మా

కు కు ఋ కు కు

ప్రేమా గీమా తస్సాదియ్యా పక్కన పెట్టు
వన్ టూ త్రి ఫోర్ వయ్యారంగా పట్టేయ్ పట్టు

ఏం పట్టు బాపురే అవునంటే కిరికిరే
కొల్లగొట్టిపోకు ఖజానా న న న న

కు కు కు కు కు కు ఋ కు కు
కు కు ఋ కు కు కు కు ఋ కు కు

English

Prema geema thassadiyya Pakkana pettu One two three four vayyaranga Pattey pattu

Raatirantha jaatare Ika nee pani aakare Joru jara choodu bullemmaa

Ku ku ku ku ku ku ku ku

Prema geema thassadiyya Pakkana pettu One two three four vayyaranga Pattey pattu

Em pattu baapure Avnante kirikire Kollagottipoku khajanaa

Ku ku ku ku ku ku ku ku

Wahva baby weather baagunde Edo moodu mudiripoyinde Ayyo rayyo varasa maarinde Abbai gaari pogaru nachinde

Naato neeto enchukundaama Fifty fifty panchukundaama Ika opalenu vadulu bullodaa

I Love You You Love Me I Kiss You You Kiss Me

Prema geema thassadiyya Pakkana pettu One two three four vayyaranga Pattey pattu

Raatirantha jaatare Ika nee pani aakare Joru jara choodu bullemmaa

Ku ku ku ku

Antho intho dooramundala Amma naanna signal ivvala Entho kontha laabhamundale Koddo goppo chittaginchale

Arere date time fix cheymanta ok Apudu manake risk ledanta Are baat nahi saat chalonaa Chalo chalo

I Love You You Love Me I Kiss You aha You Kiss Me

Prema geema thassadiyya Pakkana pettu One two three four vayyaranga Pattey pattu

Raatirantha jaatare Ika nee pani aakare Joru jara choodu bullemmaa

Ku ku ru ku ku

Hey prema geema thassadiyya Pakkana pettu One two three four vayyaranga Pattey pattu

Em pattu baapure Avnante kirikire Kollagottipoku khajanaa Na na na na

Ku ku ku ku Ku ku ru ku ku Ku ku ru ku ku Ku ku ru ku ku

Advertisement

Remove Ads