L
iLyricsLab Movie Songs
Poster for Rowdy Alludu

Slowly Slowly స్లౌలీ

Movie: Rowdy Alludu

Singer: K.S. Chitra,S.P.Balasubramanyam

Lyricist: Sirivennela Seetharama Sastry

Advertisement

Remove Ads

Telugu

స్లోలీ స్లోలీ జాలీ జాలీ ఇంకా స్లోలీ స్పీడీ జాలీ

కళ్ళు కళ్ళు కలిపేసేయ్ స్లోలీ స్లోలీ వొళ్ళు వొళ్ళు తగిలిస్తే ఇంకా జాలీ

ముద్దంటే నాలుగు పెదవుల భేటీ తెలుసుకోరా మహారాజా

లవ్ అంటే నలభై జన్మల తికమక తెలుసునా మరి బుల్లి పాప

జిలిబిలి పనులిక మొదలెడదామా అబ్బాయా పడమటి గడబిడ కానిచ్చేద్దాం అమ్మాయా

లాగేసి చీకట్లోకి నన్ను ఏదో చేసేయకు వద్దంటూ సందిట్లోకి మళ్ళీ మళ్ళీ లాగేయకు

చూపించి ప్రేమల టేస్ట్ ఇట్టా దూరం నెట్టేయకు బులిపించి టక్కరి పిల్ల ఫుల్ గ కోట కొట్టేయకు

అసలే చలి రో ఆపైన గిలి గిలి రో

కళ్ళు కళ్ళు కలిపేసేయ్ స్లోలీ స్లోలీ వొళ్ళు వొళ్ళు తగిలిస్తే ఇంకా జాలీ

ముద్దంటే నాలుగు పెదవుల భేటీ తెలుసుకోరా మహారాజా

లవ్ అంటే నలభై జన్మల తికమక తెలుసునా మరి బుల్లి పాప

స్లోలీ స్లోలీ జాలీ జాలీ ఇంకా స్లోలీ స్పీడీ జాలీ

తనువులు తగిలిన తపనలు రేగుట మామూలే తపనలు మరిగిన తనువులు జత చేయి ఈవేళే

చేసాక బాక్స్ ధన్ ధనా ధన్ మోగి పోవాలా ఎవరేమి అన్న నువ్వు నేను ఏకం కావలా

పరువాల గోల సద్దుమణిగే పాఠం చెప్పెనా తిరకాసు పెడితే ఒప్పనయ్యో జల్దీ రావయ్యో

గదిలో చెబుతా అసలైన పాఠాలు

కళ్ళు కళ్ళు కలిపేసేయ్ స్లోలీ స్లోలీ వొళ్ళు వొళ్ళు తగిలిస్తే ఇంకా జాలీ

ముద్దంటే నాలుగు పెదవుల భేటీ తెలుసుకోరా మహారాజా

లవ్ అంటే నలభై జన్మల తికమక తెలుసునా మరి బుల్లి పాప

స్లోలీ స్లోలీ జాలీ జాలీ ఇంకా స్లోలీ స్పీడీ జాలీ

English

Slowly slowly Jolly jolly Inka slowly Speedy jolly

Kallu kallu kalipesei Slowly slowly Vollu vollu tagilisthe Inka jolly

Muddante naalugu Pevadula beti Thelusukora maharaaja

Lovvante nalabai Janmala thikamaka Thelusuna mari bulli paapa

Kallu kallu kalipesei Slowly slowly Vollu vollu tagilisthe inka jolly

Jilibili panulika Modaledadaama abbaaya Pada mari gadabida Kaanicheddam ammaaya

Laagesi cheekatloki Nannu yedo cheseyku Vaddantu sanditloki Malli malli laageyku

Choopinchi premala taste Itta dooram netteyku Bulipinchi takkari pilla Fullga kota kotteyku

Asale chali ro Aa paina gili gili ro

Kallu kallu kalipesei Slowly slowly Vollu vollu tagilisthe Inka jolly

Muddante naalugu Pevadula beti Thelusukora maharaaja

Lovvante nalabai Janmala thikamaka Thelusuna mari bulli paapa

Slowly slowly Jolly jolly Inka slowly Speedy jolly

Thanuvulu tagilina thapanalu Reguta Maamule Thapanalu marigina thanuvulu Jatha chei ee vele

Chesaaka box dhan dhana dhan Mogi povaala Yevaremi anna nuvvu nenu Yekam kaavala

Paruvaala gola saddumanige Paatam cheppena Tirakaasu pedithe oppanayyo Jaldi raavayyo

Gadhilo chebuthaa Asalaina paataalu