Coma Coma Coma కోమా
Movie: Run Raja Run
Singer: Kunal Ganjawala,Yazin Nizar
Lyricist: Ramajogayya Sastry
Advertisement
Remove AdsTelugu
కోమా కోమా కోమా ఎహ్ హై ప్రేమ కోమా దిళ్లు ఫుజియామా ధడేల్ అంటూ పేలిందే క్యా కియ్యరే భామ హోం గయా హుంగామ దిమ్మ తిరిగి బొమ్మ ఉల్టా పులట అయ్యిందే ల ల ల లక్కీ ఛాన్స్ ల ల ల లవ్లీ ట్రాన్స్ పిల్ల నీవల్లే చేస్తున్న గాల్లో గంగ్నమ్ డాన్స్ బూమ్ బూమ్ ఇట్స్ క్రేజీ టైం బూమ్ బూమ్ ఇట్స్ కోజ్య్ టైం బూమ్ బూమ్ మన్ మార్జి టైం వన్ మోర్ టైం వన్ మోర్ టైం బూమ్ బూమ్ ఇట్స్ పార్టీ టైం బూమ్ బూమ్ ఇట్స్ ఫ్రెఅకీ టైం బూమ్ బూమ్ మాన్ మస్తీ టైం వన్ మోర్ టైం వన్ మోర్ టైం
ఏబిసి రానే రాదూ 123 గురుతే లేదు ఏల్ కేజీ పిల్లొన్నయిపోయా ఎటిఎం పిన్ కోడ్ అయినా మెమోరీ లో లేనే లేదు అంత లూవీ మాఫియా నించున్న చోటే కంచు స్టాట్యూయే ల ఫ్రీజ్ అయ్యేలా లవ్లీ డేంజర్ లో పడిపోయా ఐసా హై టెన్షన్ తీగై నన్ను అల్ రౌండు లాక్ అప్ చేసి ఫుసే ఏ పీకేసవమ్మయా బూమ్ బూమ్ ఇట్స్ క్రేజీ టైం బూమ్ బూమ్ ఇట్స్ కోజ్య్ టైం బూమ్ బూమ్ మన్ మార్జి టైం వన్ మోర్ టైం వన్ మోర్ టైం బూమ్ బూమ్ ఇట్స్ పార్టీ టైం బూమ్ బూమ్ ఇట్స్ ఫ్రెఅకీ టైం బూమ్ బూమ్ మాన్ మస్తీ టైం వన్ మోర్ టైం వన్ మోర్ టైం
పెర్ఫ్యూమ్ సముద్రం లోన ఫ్రెఅకీ గ స్కూబా డైవింగ్ చేస్తున్న ఫీలింగ్ వొచ్చిందే రెయిన్బో రెక్కలని తొడిగి బంగీ జంప్ దూకేస్తున్న ఆనందం అల్లాడించిందే వెన్నెల్లో మెరిసే మంచు తిన్నెల్లో స్కెయింగ్ చేసే థ్రిల్ ఏంటో నేడే తెలిసిందే ఓసి పిల్ల నువ్వు హాగ్ ఇస్తుంటే లోలోపలి ఆకలి గొంతు ఒన్స్ మోర్ అని విస్ట్లే ఇస్తున్నదే కోమా కోమా కోమా ఎహ్ హై ప్రేమ కోమా దిళ్లు ఫుజియామా ధడేల్ అంటూ పేలిందే క్యా కియ్యరే భామ హోం గయా హుంగామ దిమ్మ తిరిగి బొమ్మ ఉల్టా పల్టా అయ్యిందే ల ల ల లక్కీ ఛాన్స్ ల ల ల లవ్లీ ట్రాన్స్ పిల్ల నీవల్లే చేస్తున్న గాల్లో గంగ్నమ్ డాన్స్ బూమ్ బూమ్ ఇట్స్ క్రేజీ టైం బూమ్ బూమ్ ఇట్స్ కోజ్య్ టైం బూమ్ బూమ్ మన్ మార్జి టైం వన్ మోర్ టైం వన్ మోర్ టైం బూమ్ బూమ్ ఇట్స్ పార్టీ టైం బూమ్ బూమ్ ఇట్స్ ఫ్రెఅకీ టైం బూమ్ బూమ్ మాన్ మస్తీ టైం వన్ మోర్ టైం వన్ మోర్ టైం
English
Coma coma coma Yeh hai prema coma Dillu fujiyama Dhadel antu pelindhe Kya kiyyare bhama Ho gaya hungama Dhimma thirigi bomma Ultaa pulta ayyindhe La la la lucky chance La la la lovely trance Pilla neevalle chesthuna Gaallo gangnam dance Boom boom its crazy time Boom boom its cozy time Boom boom man marji time One more time one more time Boom boom its party time Boom boom its freaky time Boom boom mann masti time One more time one more time
Abc raane radhu 123 guruthe ledhu Lkg pillonnayipoya Atm pincode ayina Memory lo lene ledhu Antha luv mafia Ninchunna chote Kanchu statue la freeze ayyela Lovely danger lo padipoya Aisa high tension theegai Nannu all roundu lock up chesi Fuse ye peekesavammayaa Boom boom its crazy time Boom boom its cozy time Boom boom man marji time One more time one more time Boom boom its party time Boom boom its freaky time Boom boom mann masti time One more time one more time
Perfume samudram lona Freaky ga scuba diving Chesthunna feeling vochindhe Rainbow rekkalne thodigi Bungee jump dookesthunna Anandam alladinchindhe Vennello merise manchu Thinnello skeeying chese Thrill ento nede thelisindhe Osi pilla nuvu hug isthunte Lolopali aakali gonthu Once more ani whistle esthunnadhe Coma coma coma Yeh hai prema coma Dillu fujiyama Dhadel antu pelindhe Kya kiyyare bhama Ho gaya hungama Dhimma thirigi bomma Ultaa pulta ayyindhe La la la lucky chance La la la lovely trance Pilla neevalle chesthuna Gaallo gangnam dance Boom boom its crazy time Boom boom its cozy time Boom boom man marji time One more time one more time Boom boom its party time Boom boom its freaky time Boom boom mann masti time One more time one more time
Advertisement
Remove Ads