Ninna munimapullo మునిమాపుల్లో
Movie: Sakhi
Singer: Sadhana Sargam,Srinivas
Lyricist: Veturi Sundararama Murthy
Advertisement
Remove AdsTelugu
నిన్న మునిమాపుల్లో నిన్న మునిమాపుల్లో నిద్దరోవు నీ ఒళ్ళో గాలల్లే తేలిపొతావో ఇలా డోలలూగేవో ఆనందాల అర్దరాత్రి అందాల గుర్తుల్లో నిన్ను వలపించా మనం చెదిరి విలపించా కురుల నొక్కుల్లో నలుపే చుక్కల్లో కురుల నొక్కుల్లో నలుపే చుక్కల్లో గర్వమణిచేను లే నా గర్వమణిగెను లే
స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా చిన్న చిన్న నా కోరికలే అల్లుకున్న స్నేహితుడా ఇదే సకలం సర్వం ఇదే వలపు గెలుపు శ్వాస తుది వరకూ వెలిగే వేదం వాంఛలన్ని వరమైన ప్రాణ బంధం స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా
చిన్న చిన్న హద్దు మీర వచ్చునోయ్ ఈ జీవితాన పూల పుంత వెయ్యవోయ్ మనసే మధువోయ్ పువ్వు కోసే భక్తుడల్లే మెత్తగా నేను నిద్రపోతే లేత గోళ్ళు గిల్లవోయ్ సందెల్లో తోడువోయ్ ఐదు వేళ్ళు తెరిచి ఆవు వెన్న పూసి సేవలు శాయవలెరా ఇద్దరమొకటై కన్నీరైతే తుడిచే వేలందం
స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా చిన్న చిన్న నా కోరికలే అల్లుకున్న స్నేహితుడా
నిన్న మునిమాపుల్లో నిద్దరోవు నీ వొళ్ళో గాలల్లే తేలిపొతావో ఇలా డోలలూగేవో ఆనందాల అర్దరాత్రి అందాల గుర్తుల్లో నిన్ను వలపించా మనం చెదిరి విలపించా కురుల నొక్కుల్లో నలుపే చుక్కల్లో కురుల నొక్కుల్లో నలుపే చుక్కల్లో గర్వమణిచేను లే నా గర్వమణిగెను లే
శాంతించాలి పగలేంటి పనికే శాంతించాలి పగలేంటి పనికే నీ సొంతానికి తెచ్చేదింక పడకే వాలే పొద్దు వలపే వూలెన్ చొక్క ఆరబోసే వయసే నీటీ చెమ్మ చెక్క లైనా నాకు వరసే ఉప్పు మూటే అమ్మై నా ఉన్నట్టుండి తీస్తా ఎత్తేసి విసిరేస్తా కొంగుల్లో నిన్నే దాచేస్తా వాలక పొద్దు విడుదల చేసి వరమొకటడిగేస్తా
స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా చిన్న చిన్న నా కోరికలే అల్లుకున్న స్నేహితుడా ఇదే సకలం సర్వం ఇదే వలపు గెలుపు శ్వాస తుది వరకూ వెలిగే వేదం వాంచలన్ని వరమైన ప్రాణ బంధం స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా చిన్న చిన్న నా కోరికలే అల్లుకున్న స్నేహితుడా
English
Ninna munimapullo ninna munimapullo niddarovu ni ollo Galalle telipotavo ila dolalugevo Anamdala ardaratri amdala gurtullo ninnu vilapincha Manam chediri vilapincha Kurula nokkullo nalupe chukkallo kurula nokkullo nalupe chukkallo Garvamanichenu le na garvamanigenu le
Snehituda snehituda rahasya snehituda Chinna chinna na korikale allukunna snehituda Ide sakalam sarvam ide valapu gelupu Svasa tudi varaku velige vedam vamcalanni varamaina prana bamdham Snehituda snehituda rahasya snehituda
Chinna chinna haddu mira vacchunoy I jivitana pula pumta veyyavoy Manase madhuvoy Puvvu kose baktudalle mettaga nenu nidrapote leta gollu gillavoy Samdello toduvoy Aidu vellu terichi Avu venna pusi sevalu sayavalera Iddaramokatai kanniraite tudiche velamdam
Snehituda snehituda rahasya snehituda Chinna chinna na korikale allukunna snehituda
Ninna munimapullo ninna munimapullo niddarovu ni ollo Galalle telipotavo ila dolalugevo Anamdala ardaratri amdala gurtullo ninnu vilapincha Manam chediri vilapincha Kurula nokkullo nalupe chukkallo kurula nokkullo nalupe chukkallo Garvamanichenu le na garvamanigenu le
Santhinchali pagalenti panike Santhinchali pagalenti panike Ni somtaniki teccedimka padake Vale poddu valape Vulen chokka arabose vayase Niti chemma chekka laina naku varase Uppu mute ammai na Unnattundi tista ettesi visiresta kongullo ninne dachesta Valaka poddu vidudala chesi varamokatadigestha
Snehituda snehituda rahasya snehituda Chinna chinna na korikale allukunna snehituda Ide sakalam sarvam Ide valapu gelupu Svasa tudi varaku velige vedam vanchalanni varamaina prana bandham Snehituda snehituda rahasya snehituda Chinna chinna na korikale allukunna snehituda
Advertisement
Remove Ads