Meenu మీను
Movie: Sankranthiki Vasthunam
Singer: Bheems Ceciroleo,Pranavi Acharya
Lyricist: Ananta Sriram
Advertisement
Remove AdsTelugu
ఊ ఊ ఊ ఊ ఊ ఊ
ఏయ్ నా లైఫులోనున్న ఆ ప్రేమ పేజీ తియ్నా తియ్నా పేజీలో రాసున్న అందాల ఆ పేరు మీనా మీనా
ట్రైనర్‌గా నేనుంటే ట్రైనీగా వచ్చిందా కునా వస్తూనే వెలుగేదో నింపింది ఆ కళ్ళలోన చిత్రంగా ఆ రూపం చూపుల్లో చిక్కిందే మత్తిచ్చే ఓ ధూపం ఊపిర్లో చల్లిందే
ఓ యే ఓ ఓ యే ఓ ఓ యే ఓ ఓ యే ఓ
కాకిలా తోటల్లో కోకిల్లే కూసాయే లాఠీలా రెమ్మల్లో రోజాలే పూసాయే
మీను డింగ డింగ డింగ డింగ్ మీను డింగ డింగ డింగ డింగ్ మీను రింగ డింగ డింగ డింగ్ ఓలే ఓలే
ఫోన్లో టాకింగ్ టాకింగ్ లాన్లో వాకింగ్ వాకింగ్ బ్రెయిన్లో స్టార్ట్ అయిందే నా మీద లైకింగ్
శనివారాలైతే శనివారాలైతే సినిమా హాల్లోనా సినిమా హాల్లోనా సెలవేదైనా వచ్చిందంటే షాపింగ్ మాల్లోన
సాయంత్రం అయితే గప్‌చుప్ స్టాల్లోన తెల తెలవారే గుడ్ మార్నింగ్కై వెయిటింగ్ తప్పేనా
కలిసి తిరిగిన పార్కులు ఎనెన్నో కలిపిన మాటలు ఇంకెన్నో మాటలు కలిపే తొందరలోనే ప్రేమలు ముదిరాయే.
బేబీ టింగ రింగ రింగ రింగ్ బేబీ టింగ రింగ రింగ రింగ్ బేబీ రింగ డింగ డింగ డింగ్ ఓ ఓ ఓ
డైలీ స్మైలింగ్ స్మైలింగ్ గాల్లో తేలింగ్ తేలింగ్ మీటింగ్ కాలేదంటే మిస్ అయిన ఫీలింగ్
చిరు చిరు జల్లుల్లో పెదవులు తడిసాయే తడిసిన ఇద్దరి పెదవుల పైన మెరుపులు మెరిసాయే
ఉరుముల చప్పుడులో ఉరకలు మొదలాయే ఉరుకుతు ఉండే తలపులనేమో బిడియములాపాయే
అడుగు అడుగు ముందుకు జరుపుకొని ఒకరికి ఒకరము చేరువై ఊపిరి తగిలేటంతగా ముఖములు ఎదురుగా ఉంచామే
బావ టింగ డింగ డింగ డింగ్ బావ టింగ డింగ డింగ డింగ్ బావ టింగ డింగ డింగ డింగ్ హా ఆ ఆ
బావ నీదాన్నే నేను బావ నిన్నొదిలి పోను బావ నీ లవ్ స్టోరీకి పెద్ద ఫ్యానయ్యాను
ఓ ఆకాశమై. నే వేచుండగా ఓ జాబిల్లిలా తానొచ్చిందిగా గుండెలో ఓ ఓ నిలిచే జ్ఞాపకం మీనా
English
Ey Naa Life Lonunna Aa Prema Page Theena Pegelo Raasunna Andala Aa Peru Meena
Trainer Ga Nenu Unteyy Trainee Ga Vachinda Aa Kunaa Vastuney Velugedo Nimpindi Aa Kalla lona
Chitranga Aa Roopam Chupullo Chikkindey Matthicche O Dhoopam Oopirlo Challindey
oye oo oye oo
Khaakeelaa Thotallo Kokille Koosaayye Laateela Remmallo Rojaale Poosaaye
Meenu Tinga Dinga Dinga Ding Meenu Ting Ding Ding Ding Meenu Ringa Dinga Ding Ding Oley Oley
Phone Lo Talking Talking Lawn Lo Walking Walking Brain Lo Start Ayyindhey Naa Meedha Liking
Shanivaaraalaithe Cinema Haallonaa Selavedainaa Vachindante Shopping Mallonaaa Saayanthram Aithe Gapchup Stallonaa Thela Thelaware Good Morning Kai Waiting Thappena
Kalisi Thirigina Parkulu Yenenno Kalipina Maatala Inkenno Maatalu Kalipe Tondaralone Premalu Mudhirayye
Baby Tinga Dinga Dinga Dinggg Baby Tinga Dinga Dinga Ding Baby Ringa Dinga Dinga Ding ho oo o oo o
Daily Smiling Smiling Gaalo Teling Teling Meeting Kaaledante Miss Aina Feeling
Chiru Chiru Jallullo Pedavulu Thadisayye Thadisina Iddari Pedhavula Paina Merupulu Merisayye
Urumula Chappudulo Urakalu Modalaye Urukuthu Unde Thalapula Nemo Bidiyyamu Laa Paaye
Adugu Adugumunduku Sarupukuni Okariki Okaram Cheruvayi Oopiri Thagile Tanthhaga Mukhamulu Eduruga Unchame
Bava Tinga Ding Dinga Ding Bava Tinga Ding Dinga Ding Bava Ringa Dinga Dinga Ding ho oo o oo o
Bava Nidhanne Nenu Bava Ni Vadili Ponu Bava Nee Love Story Kee Pedda Fan Ayyana
O Aakashamayi Ney Vechundagaa O Jabillilaa Taan Ochindaga Gundello Niliche Gnyapakam Meena
ho oo o oo o ho oo o oo o
Advertisement
Remove Ads