Top Tucker టక్కర్
Movie: Sarkar
Singer: Mohit Chauhan
Lyricist: Chandrabose
Advertisement
Remove AdsTelugu
సై అంటే సై సై అంటే సై సై అంటే సై
టాప్ టక్కర్ డీప్ టిక్కర్ చూపు టప్పారు ఊపు టిప్పర్ షార్ప్ కట్టర్ షార్ట్ హిట్టర్ గోల్డ్ గ్లిట్టర్ మన పేరు పోరా పో తడబడి పో, బయపడి పో తడబడి పో, భయపడి పో
ఎరా ఏరా ఏరా ఏరా ఏరా ఎరా ఎరా ఏరా ఏరా ఏరా ఏరా ఎరా
టాప్ టక్కర్ డీప్ టిక్కర్ నేను ముదురు నాకు ఎదురు లేరు ఎవరు రారు ఎవరు చూస్తావా చూస్తావా ఫైర్ -యూ
తెగించి బిగించి పెంచొద్దోయ్ ఎనర్జీ ఎటొచ్చి ఇటొచ్చి తేవేద్దోయ్ ఎలెర్జి
టాప్ టక్కర్ డీప్ టిక్కర్ ఎరా ఏరా ఏరా ఏరా ఎరా
ఓకే, ఏఆహ్
మొదలు పెడితే వేట తప్పదు తూటా ముగించేస్తే డౌట్ ఆహ్
టాప్ టక్కర్ డీప్ టిక్కర్ చూపు టప్పారు ఊపు టిప్పర్ షార్ప్ కట్టర్ షార్ట్ హిట్టర్ గోల్డ్ గ్లిట్టర్ మన పేరు పోరా పో తడబడి పో, బయపడి పో తడబడి పో, భయపడి పో
వెయ్ చెయ్యి చెయ్యి అమ్మ అయ్యకు చెప్పేయ్ ఆలీకి చెప్పేయ్ హాస్పిటల్ కి ఫోన్ చేసి వెయ్ ఓహ్..
సై అంటే సై సై అంటే సై సై అంటే సై
నువ్వే చెయ్యకు బీలుండెర్ నెత్తిపై థండర్ పడిపోదహీరో సై సై… ఓహ్..
సై అంటే సై సై అంటే సై సై అంటే సై
టాప్ టక్కర్ డీప్ టిక్కర్ చూపు తప్పారు ఊపు టిప్పర్ షార్ప్ కట్టర్ షార్ట్ హిట్టర్ గోల్డ్ గ్లిట్టర్ మన పేరు పోరా పో తడబడి పో, బయపడి పో తడబడి పో, భయపడి పో
English
Sye ante sye (x3)
Top tucker deep ticker Choopu tapparu oopu tipper Sharp cutter short hitter Gold glitter mana peru Pora po thadabadi po, bayapadi po Thadabadi po, bhayapadi po
Yeraa yera yera yera yera yeraa (x2)
Top tucker deep ticker Nenu mudhuru naku yedhuru Leru evaru raru evaru Choosthava choosthava fire-u
Theginchi biginchi Penchoddoy energy Atochi itochi theveddoy elergy
Top tucker deep ticker Yeraa yera yera yera yeraa
Ok, yeah
Modhalu pedithe veta Thappadu thoota Muginchesthe doubt ah
Top tucker deep ticker Choopu tapparu oopu tipper Sharp cutter short hitter Gold glitter mana peru Pora po thadabadi po, bayapadi po Thadabadi po, bhayapadi po
Vey cheyye cheyye Amma ayyaku cheppey Aaliki cheppey Hospital ki phone chesi vey Oh..
Sye ante sye (x3)
Nuvve cheyyaku blunder Netthipai thunder padipodhhiro Sye sye…Oh..
Sye ante sye (x3)
Top tucker deep ticker Choopu tapparu oopu tipper Sharp cutter short hitter Gold glitter mana peru Pora po thadabadi po, bayapadi po Thadabadi po, bhayapadi po
Advertisement
Remove Ads