Tick Tick టిక్
Movie: Savyasachi
Singer: Hymath,Shreya Goparaju
Lyricist: Ananta Sriram
Advertisement
Remove AdsTelugu
కోపం అపార్థం నువ్వింకా ఇంకా పెంచిందే నీ అందం రోషం ఆవేశం నాలో కొంచెం పెంచిందే ఎదో పంతం టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ కదిలిన ముల్లే గుండెల్లోన గుచ్చే టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ నువ్విక నాకే ఆఖరి మజిలీవి నీడగా ఉంటానే ప్రతిసారి I am very sorry లేదు వేరే దారి చాలా చాలా చేశానిప్పటికే Please don’t mind చూసి చూసి చూడనట్టోదిలేసేయ్ Love is blind కోపం that’s the part of game ఆటే రాక చేస్త dream నీలో ప్రేమ ఎంతుందో నాలో కూడా same to same టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ గడవదు కాలం నీతో పాటే ఉంటే టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ గడియారానికి సంకెళ్ళేసి మరీ ఓ హనీ ఓ ఆపేస్తాగా ఆ సమయాన్ని చుట్టూ లోకం ఏమైనా అయిపోని టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్
English
Kopam apartham Inka inka penchinde nee andham Rosham tananana… Avesham tananana… Naalo penchindhe edho pantham Tick tick tick tick Tick tick tick tick Kadhilina mulle gundellona gooche Tick tick tick tick Tick tick tick tick Nuvvika naake aakari majilivi Needhaga untaane pratisaari I am very sorry ledhu vere dhaari Tick tick tick tick Tick tick tick tick Tick tick tick tick Tick tick tick tick Chaala chaala chesa ipatike Please don’t mind Choosi choosi choodantuodiley Love is blind Kopam that’s the part of game Aate raka chesta dream Nilo prema entundho Nalo kuda same to same Tick tick tick tick Tick tick tick tick Gadavadu kaalam neeto paate unte Tick tick tick tick Tick tick tick tick Gadiyaraaniki sankellu vesi mari Oooo…. Honey oooo…. Aapesthagaa aa samayaani Chuttu lokam emanna ayponi Tick tick tick tick Tick tick tick tick Tick tick tick tick Tick tick
Advertisement
Remove Ads