L
iLyricsLab Movie Songs
Poster for Shankarabaranam

Ghanta ఘంటా

Movie: Shankarabaranam

Singer: Uma Neha

Lyricist: Sreejo

Advertisement

Remove Ads

Telugu

హే హే హే పొగరే దంచేస్తారే ఫ్యూలన్ కి ఫయూజేయఁ ఫ్యూలన్ కి ఫయూజేయఁ ఫ్యూలన్ కి ఫయూజేయఁ మగవాడే గొప్పంటే ఫొదెంగే బీజే ఫొదెంగే బీజే ఫొదెంగే బీజే అరె అర్ పొగరే దంచేస్తారే ఫ్యూలన్ కి ఫయూజేయఁ మగవాడే గొప్పంటే ఫొదెంగే బీజే షురూ కరో వేట తీయాలి వీళ్ళ తాట దీదీ ఐ అం సారీ అని కాళ్ళ వేళ్ళ పడాలిక ఘంటా ఘంటా ఘంటా బాజా తేరి ఘంటా ఘంటా ఘంటా తీరాలిక మంట మంట మంట మంట బాజా తేరి ఘంటా ఘంటా ఘంటా బాజా తేరి ఘంటా

అడవిలోకి దూసుకొచ్చే వేటగాడు సాల చిలకలన్నీ చూడగానే పెరిగే పొగరు చాలా తరిమి తరిమి వారి జీవితాన్ని చేసి గోల చిలక ముసుగు తీసి చిరుత లాగ దూకేయాల ఆడ పిల్లలు అగ్గి పుల్లలు ఒక్కటే అనులోరూ వెంట పడితే మంట తప్పదు బచ్క్ చలో నిప్పురవ్వలు చల్ల బడితే పూల పల్లకి తేరో ముద్దు గుమ్మాల ప్రేమ గెలిచి చూపించారో నిజంగా నీతోనే ఈ అందాలే అడుగేసే నీ తీరే జర మారిందంటే ఘంటా ఘంటా ఘంటా తీరాలిక మంట మంట మంట మంట బాజా తేరి ఘంటా ఘంటా ఘంటా బాజా తేరి ఘంటా

English

Hey hey hey Pogare dhanchestare Phoolan ki faujey Phoolan ki faujey Phoolan ki faujey Magavaade goppante Phodenge bheje Phodenge bheje Phodenge bheje Are are Pogare dhanchestare Phoolan ki faujey Magavaade goppante Phodenge bheje Shuru karo veta Thiyali veella thaata Didi I’am sorry ani Kalla vella padaalika Ghanta ghanta ghanta Baja teri Ghanta ghanta ghanta Theeralika manta Manta manta manta Baja teri Ghanta ghanta ghanta Baja teri Ghanta

Adaviloki doosukoche Vetagadu saala Chilakalanni choodagane Perige pogaru chaala Tharimi tharimi vaari Jeevitanni chesi gola Chilaka musugu teesi Chiruta laaga dookeyala Aada pillalu aggi pullalu Okkate anuloru Venta padite manta tappadu Bachke chalo Nippuravvalu challa badithe Poola pallaki tero Muddhu gummala prema gelichi Choopincharo Nijamgaa Neetone ee Andale adugese Nee teere zara maarindante Ghanta ghanta ghanta Theeralika manta Manta manta manta Baja teri Ghanta ghanta ghanta Baja teri Ghanta

Advertisement

Remove Ads