L
iLyricsLab Movie Songs
Poster for Shatruvu

Amma Sampangi Reku సంపంగి

Movie: Shatruvu

Singer: K.S. Chitra,S.P.Balasubramanyam

Lyricist: Sirivennela Seetharama Sastry

Advertisement

Remove Ads

Telugu

అమ్మ సంపంగి రేకు అల్లాడే పిల్ల సోకు అబ్బా కొట్టింది షాకు అందాలు అంటుకోకు

పుచ్చుకుంటాలే నీ పూతరేకు విచ్చుకుంటాగా నీ వీడిపోకు

జై మదన కామ నా ప్రేమ ఈ భామ సయ్యంటే మోతారో

నా వలపు భీమా నా సోకు నాజూకు పూబంతు లేతరో

అమ్మ సంపంగి రేకు అల్లాడే పిల్ల సోకు అమ్మ సంపంగి రేకు

కలే కథై కలయికే సెగై చలి ఇలా ఇలా ముగిసే సరే సరే గడుసరే జతై మగసిరి పూరి తెలిసే

శ్రీరాగం చిందులు వేసే నా పాటకు నీ పైట జారిందిలే శ్రీవారి చిత్తైపోయే సయ్యాటకు సంకెళ్లు కోరిందిలే

సయ్యంటే నీకళ్ళు సందిళ్ళే పందిళ్లు ముద్దంటే చెక్కిళ్ళు సన్నాయి మద్దిల్లు

మాపటేలా దీపమెలా చందమామ లాంటి పిల్ల చందనాలు చల్లిపోతే

యమో యమో చలి ఉపాయమో కసి కథాకళి తెలిసే నమో నమో మారుడి బాణమో వీరి దుకాణమో తెలిసే

నీ చూపుల ఝుమంత్రాలే సాయంత్ర లాభాలు కోరేనులే
నీ బుగ్గలు తాంబూలాలై నా ముద్దుల గోరింట పండెనులే

ఇంకేమి ఇవ్వాలో తమకేమి అవ్వాలో ఒకటైతే మానసివ్వు రెండైతే ఒక్కటవ్వు

మంచిరోజు పొంచి ఉంది మామిడాకు తోరణాల మల్లెపూల శోభనాలలో

అమ్మ సంపంగి రేకు అబ్బా కొట్టింది షాకు అమ్మ సంపంగి రేకు

English

Amma sampangi reku Allaade pilla soku Abba kottindi shaku Andaalu antukoku

Pucchukuntaale Nee pootareku Vicchukuntaagaa Nee veedipoku

Jai madana kaama Naa prema ee bhaama Sayyante motaro Naa valapu bheema Naa soku naajooku Poobantu letaro

Amma sampangi reku Allaade pilla soku Amma sampangi reku

Kale kathai kalayike segai Chali ilaa ilaa mugise Sare sare gadusare jatai Magasiri puri telisee

Sreeraagam chindulu vese Naa paataku nee paita jaarindile Srivaare chittaipoye Sayyaataku sankellu korindile

Sayyante neekallu Sandille pandillu Muddante chekkillu Sannaayi maddillu

Maapatelaa deepamelaa Chandamaama laanti pilla Chandanaalu challipote

Amma sampangi reku Allaade pilla soku Abba kottindi shaku Andaalu antukoku

Pucchukuntaale Nee pootareku Vicchukuntaagaa Nee veedipoku

Yamo yamo chali upaayamo Kasi kathakali telise Namo namo marudi baanamo Viri dukaanamo telise

Nee choopula jhumantraale Saayantra laabhaalu korenule Nee buggalu taamboolaalai Naa muddula gorinta pandenule

Inkemi ivvaalo Tamakemi avvaalo Okataite manasivvu Rendaite okatavvu

Manchiroju ponchi undi Maamidaaku toranaala Mallepoola sobhanaalalo

Amma sampangi reku Allaade pilla soku Abba kottindi shaku Andaalu antukoku

Pucchukuntaale Nee pootareku Vicchukuntaagaa Nee veedipoku

Jai madana kaama Naa prema ee bhaama Sayyante motaro

Naa valapu bheema Naa soku naajooku Poobantu letaro

Amma sampangi reku Abba kottindi shaku Amma sampangi reku

Advertisement

Remove Ads