L
iLyricsLab Movie Songs
Poster for The Girlfriend

Nadhive నదివే

Movie: The Girlfriend

Singer: Hesham Abdul Wahab

Lyricist: Rakendu Mouli

Advertisement

Remove Ads

Telugu

వెలుగారునా నిశిపూసినా వెలివేసినా మది వీడునా

గుండె కన్నుమూసిన విధి రాసిన కల కాలిపోవు నిజమైన

నిన్ను వదలకుమా వదలకుమా బెదురెరుగని బలమా

నదివే నువ్వు నదివే నీ మార్పే రానుంది వినవే నదివే నువ్వు నదివే నీకే నువ్వియ్యాలి విలువే

సిలువ బరువేమోయకా సులువు భవి తెలీదుగా వెన్నెల వలదను కలువవు నువ్వు కావా కాలేవా

తడువు గురుతులై ఇలా తరుము గతమునావనా ఎటు కదలనీ నిమిషం నులిమిన గొంతుకవా

నటనిక చాలనే ఎద మోసినా కొన ఊపిరున్న చైతన్యం

నువ్వు వదలకుమా వదలకుమా సరికోరే నిజమా

నదివే నువ్వు నదివే నీ మార్పే రానుంది వినవే నదివే నువ్వు నదివే నీకే నువ్వియ్యాలి విలువే

మునుముందే వెలుగుంది నిన్నల్లో నిశి దాగున్న మునుముందే వెలుగుంది దారే ముసుగుపోతున్న

మునుముందే వెలుగుంది ఆగద్దు ఏదేమైనా మునుముందే వెలుగుంది దాటై ఆటు పోటైనా

మునుముందే వెలుగుంది కలలే విడొద్దంటున్న మునుముందే వెలుగుంది తెలుపేగా హరివిల్లైనా

మునుముందే వెలుగుంది ఉనికిని మరువద్దంటున్న మునుముందే వెలుగుంది నీ వెలుగై నేనొస్తున్నా

నదివే

English

Velugaarunaa Nishipoosinaa Velivesinaa Madi veedunaa

Gunde kannumoosina Vidhi raasina Kala kaalipovu nijamaina

Ninnu vadalakumaa Vadalakumaa Bedurerugani balamaa

Nadhive nuvvu nadhive Nee maarpe raanundi vinave Nadhive nuvvu nadhive Neeke nuvviyyaali viluve

Siluva baruvemoyakaa Suluvu bhavi thelidugaa Vennela valadanu kaluvavu nuvvu Kaavaa kaalevaa

Thaduvu guruthulai ilaa Tharumu gatamunaavanaa Etu kadalani nimisham Nulimina gonthukavaa

Natanika chalaaney Edha mosinaa Kona oopirunna chaitanyam

Nuvvu vadalakumaa Vadalakumaa Sarikore nijamaa

Nadhive nuvvu nadhive Nee maarpe raanundi vinave Nadhive nuvvu nadhive Neeke nuvviyyaali viluve

Munumundey velugundi Ninnallo nishi daagunna Munumundey velugundi Daare musugu pothunna

Munumundey velugundi Aagaddhu edeemainaa Munumundey velugundi Daatai aatu potainaa

Munumundey velugundi Kalale vidoddantunna Munumundey velugundi Telupegaa harivillainaa

Munumundey velugundi Unikini maruvaddantunna Munumundey velugundi Nee velugai nenosthunnaa

Nadhive

Advertisement

Remove Ads