Naa Madhi మది
Movie: Thiru
Singer: dhanunjaya seepana
Lyricist: srinivasa mouli
Advertisement
Remove AdsTelugu
నా మది పువ్వది వాడిపోతూ ఉన్నదీ చిన్నది చెయ్ విడి చిత్రహింసే అయినది
నిన్ను తలచుకు మతి చెడిపోను దేవుడా అని దిగులైపోను పైకి బాధగ కనపడనీ మనసు పగిలిన మనిషినిలే

నిజమే నాదేలే పాపం అతిగా ప్రేమిస్తే ఫలితం శాపం మనసే నాలోని లోపం కనుకే గుండెల్లో మిగిలే గాయం
నీడే ఇక లేదులే నా లోకం చీకట మాటే తెగి రాదులే మౌనాలు దాటగా
తప్పంతా నాదే పిల్లా నీ ప్రేమకొట్టే జల్లా
నా మది పువ్వది వాడిపోతూ ఉన్నదీ చిన్నది చెయ్ విడి చిత్రహింసే అయినది
నిన్ను తలచుకు మతి చెడిపోను దేవుడా అని దిగులైపోను పైకి బాధగ కనపడనీ మనసు పగిలిన మనిషినిలే
నా మది పువ్వది వాడిపోతూ ఉన్నదీ చిన్నది చెయ్ విడి చిత్రహింసే అయినదీ
English
Naa Madhi Puvvadhi Vaadipothu Unnadhi Chinnadi Chey Vidi Chitrahimse Ayinadhi
Ninnu Thalachuku Mathi Chediponu Devuda Ani Digulai Ponu Paiki Badhaga Kanabadaneee Manasu Pagilina Manishinile

Nijame Naadhele Paapam Athigaa Premisthe Phalitham Shapam Manase Naaloni Lopam Kanuke Gundello Migile Gaayam
Neede Ika Ledhule Naalokam Cheekata Maate Thegi Raadhule Mounaalu Daatagaa
Thappantha Naadhe Pillaa Nee Prema Kotte Jallaa

Remove Ads